డ్రగ్స్ మాఫియ టార్గెట్ స్టూడెంట్స్

డ్రగ్స్ మాఫియ టార్గెట్ స్టూడెంట్స్
      రాజధని హైదెరబద్ లొ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ మూలాలు విస్త్రుతంగా ఉన్నట్టు బయటపదుతొంది. వీల్లు విధ్యార్తులె లక్ష్యంగా ఈ ముఠా కార్యకలాపాలు జరుపుతొందని సమచారం. మెట్రొ నగరల్లొ, వ్రుతి విధ్యా కళాషాలలున్న ప్రాంతల్లొ మాదకద్రవ్యాల్ని సరఫరా చెస్తూ యువతను మత్తులొ దించెందుకు అంతర్ రాష్ట్ర నేరగాడు ఆథొని పథకం పన్నడని తెలుస్తొంది. ఐదేల్లుగా గుట్టుగ సాగిస్తున్న కార్యకలాపలను హైదెరబద్ పోలిసులు రట్టూ చెసారు. పోలిసుల విచారనలొ అథను ఆష్చర్యకరమైన విషయలు చెప్పినట్లు విష్వసనీయమైన సమాచారం. రూ 100 కోట్ల నుండి రూ. 150 కోట్ల వరకు ఇప్పటికె వ్యాపారం నిర్వహించాడని తెలిసింది. అంతె కాదు నగరాల్లొ ఏజెంట్ల నియామకం, దేశంలొని అన్ని రాష్ట్రాల్లొ డ్రగ్స్ విక్రయించెందుకు సన్నహాలు చెస్తున్నట్టు ఆంథొని ఒప్పుకున్నట్లు సమాచారం.
    ఆంథొనికి గథంలొ నేర చరిత్ర లేదు. మంగళూరులొ ఉండెవదు. ఓ పార్టీ లొ పదేళ్ల క్రితం మత్తు మందు థీసుకున్నడు. మతుకు అలవాతు పడ్డ అతనికి దబ్బుల్లెని పరిస్తితి ఏర్పడింది ఆ సమయంలొ డ్రగ్స్ విక్రయిస్తె డబ్బులిస్తమంటు స్తానిక వ్యాపరులు ఆశ చూపడం తొ ఏడెల్ల క్రితం ఏ రంగం లోకి దిగాదు. భరీ లాభాలు రావడంతొ మత్తుమందును తానె నేరుగా విక్రయించెందుకు మార్గాన్ని మార్గాన్ని వెతికాడు. గోవా నుంచి కొకైన్ తీసుకువచ్చి మంగళురు, మణిపల్ ఇంజనీరింగ్, వైద్య విద్యార్తులకు విక్రయించేవాడు.  అక్కడి నుంచి వైనాడ్, కాసర్గోడ, పూణె నగరాల్లోని వ్రుత్తి విద్యా కళాశలల్లొ విద్యార్తులకు సరఫర చెస్టున్నడు. గోవా నుంచి కొకైన్ తెచుకునె క్రమం లో అక్కడ ఓ ఏజెంట్ ద్వారా ఆంస్టర్డాం లో ఉంటున్న ప్రాంక్ పరిచయం అయ్యడు. ఇక అప్పటి నుంచి నేరుగా ఫ్రాంక్ లొ సంబందాలు పెట్టుకొని కొకైన్, ఎక్స్టిసీ, ఎల్ ఎస్ డి లను అక్కడి నుంచి బెంగుళురుకు అంతర్జాతీయ కొరియర్ల ద్వారా తెప్పించుకునేవాడు. నెలకు రెండు నుంచి మూడు కిలొల మాదక ద్రవ్యాలు అంస్టర్డం నుంచి వచెవి. వాటిని ఇండియన్ కరెన్సిలొ గ్రాము రూ. 600కు కొని మంగళురు, మణిపాల్, బెంగళురుల్లొ రూ.1000, రూ. 1200కు అమ్మె వాడు. మత్తు మందుల్ని ఆంస్టర్డాం నుంచి బెంగళురుకు పంపడం వరకు ఫ్రంక్ చుసుకునెవాడు.
లావాదేవీలు రూ. 30 కోట్ల వరకు
      రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు ఆదాయం పెరగడంతొ రెండెళ్ల క్రితం ఏజెంట్లను నియముంచుకున్నాడు. ఢిల్లి, ముంబై లలొ ఇద్దరు ఏజెంత్లు ఉన్నరు. హైదెరాబాద్ లో ధీరజ్ నాయక్ అనే వ్యక్తిని నియమించాడు. అతను మణిపాల్ వాసి. అక్కడ డ్రగ్స్ విక్రయించెటపుదు పరిచయమయ్యాడు. హైదెరాబాద్ లో ఏజెంట్ గా ఉండమని ఆంథొని చెప్పడం తొ ఏడాదిన్నర క్రితం ధీరజ్ నాయక్ హైదెరాబాద్ కు వచాడు. ధీరజ్ భార్య అప్పటికె హైదెరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో విధులు నిర్వహిస్టుండటం తో ఇక్కడికి మారిపోయాడు. ఢిల్లి, ముంబాయి లలో ఏజంట్లకు ఒక గ్రాము రూ. 1200కు ఇస్తున్నాడు. వాళ్లు రూ. 1800 విక్రయిస్తున్నారు. వేరే వ్యాపారులు ఇస్తున్న కోకైన్, ఎక్స్ట్సీ లు గ్రాము రూ. 2, 3 వేల వరకు విక్రయిస్టుండదం తో ఆంథోని డ్రగ్స్ కు గిరాకి పెరిగింది. కేవలం ఈ నాలుగు మెట్రో నగరాల నుంచె ఏడదికి రూ. 20 కోట్ల వరకూ వ్యాపార లావాదేవిలు జరుగుతున్నాయి. దీంతో అన్ని నగరాలకు విస్తరించే దిశగా ప్రనాలికను సిద్దం చేసుకున్నాడు. ఈ వివరాలున్న ల్యాప్టాప్ లను పోలిసులు స్వాదినం చెసుకున్నారు.

Comments

Post a Comment

Your comment will appear only after moderation by our team.