Topic posts: reservations

రిజర్వేషన్స్ వల్ల లాభమా ? నష్టమా ? నా వరకు లభం ఎలా వున్న నష్టం చాలా వుంది .
1) దీని వలన చాలా మందికి వ్యవస్థ మీద విరక్థి వస్థుంది
2) మంచి టాలెంట్ వున్న వాల్లు ఈ రిజర్వేషన్స్ వలన లాస్ అవుతున్నారు
3) దీని వల్ల దేశ అభివ్రుద్ది కుంటుపడుథుంది
4) అర్హత లేని వారికి పదవులు జాబ్స్ వస్తున్నాయి, దీని వలన చేసే పనిలో లోపాలు ఎక్కువ గా వుంటాయి.
                                                             
                                                                                               టాపిక్ : రవింధర్.

మీ అభిప్రాయాలు ఈ టాపిక్ పై దిగువ కామెంట్ బాక్స్ లో తెలుపగలరు

Comments