అన్ని ఇష్టం ఉండాలి

అన్నింటినీ ఇష్టపడితేనే...
     బాగా ఆకలేస్టోంది. తినడానికి పక్కనే బిర్యాని ఉంది కాని నాకు పులిహోర అంటేనే ఇష్టం. అందుకని బిర్యానీ తినడం మానేస్తానా ?! లేదు కదా ! ప్రస్తుతానికి బిర్యానీతో ఆకలి తీర్చుకుంటా. నటన కూడా అంతే అంటొంది ఇలియానా. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలోనైటేనే నటించాలని నియమ నిబంధనలు పెట్టుకునే కథలు వింటారా ? అని అదిగితే "నటించ్డం నాకిష్టం. వెండితెరపై కంపించే ప్రేక్షకుల్ని ఆనందప్రిస్తే మన్సుకి ఎంతో సంత్రుప్తి. నేను కావాలనుకునే పాత్రలు వచే వరకూ నేను నటించను అంటే కుదరదు. ఎందుకంటే నా తొలి ప్రాధాన్యం సిన్మాల్లో నటీంచడం. మంచి నటి అనిపించుకోవడం అనేది తర్వాత మాట. ఇదే ఆలోచనతో కెరీర్లో ముందెళ్ళను. అందుకే నేనేంటో నిరూపించుకునే పాత్రలు దక్కించుకోగలిగాను. నటిగా నాకంటు ఓ ప్రత్యేక స్థానం పొందగలిగాను. కొన్నిసార్లు నచని వాటిని కూడా ఇష్టపడితేనే మనం కోరుకున్నవి దక్కుతాయని" చెప్పింది. ప్రస్తుతం ఈ గోవా తార ఆ ఆశలన్నీ ' జులాయి ',' దేవుడు చేసిన మనుషులు ' చిత్రాలపైనే పెట్టుకుంది.

Comments