Vijayanagaram Rajakeeyalu - written by Pradeep

     రాజకీయం అంటే చెస్ లంటిది ఇది. రాజకీయ బటులం మనం రాజు ఎవరో తెలుసా సిఎం గాడు ఆటడించే వాల్లు రాజకీయ మంత్రులు అంధులో రాజు భటులు అందరిని నడిపిస్తారు అవునా ? కాదా ? అందులో సత్తి బాబు మొదటి వాడు ఎంథ దోచుకుంటడు వాల్ల ఫమిలీ మొథం అ.పి దోచుకుంటరు అంధులో ప్రజలు మనం నలిగిపోతున్నాం పల్లెటూర్లలో రైథులు అప్పులు భరించలేక సచ్చిపోతున్నారు. ఇవన్ని ఎందుకు చెపుతున్నాను అంటె మొన్న పిసి పదవి ఇచ్చినప్పుడు సత్తి రోడ్ షో చేసాడు కద అందుకు ఆ ఒక్క రోజు 15 లాక్స్ ఐన కర్చు ఐఉంటుంది ఎందుకు అంటే జస్ట్ 5 నిమిషాల కోసం అంథ కర్చు ఎందుకు అని నా బధ అదేయ్ మనీ అనాద పిల్లలకి గాని ఎవరికైన ఇస్తె ఎంత మంది బోజనం గాని డ్రెస్స్ గాని తీసుకుంటారు చెప్పండి రాజకీయం అంతె దొరికింది దోచుకోవడం అంతె గాని ప్రజలకు మంచి చేద్దాం అని గాని ఆమె లేదు అసలు మనకు సిగ్గు లేదు మనవోటు వస్తె కదా వాల్లు పదవికి వచ్చింది కొంచం మంధు బిర్యాని పొట్లం వుంటే చాలు ఎవరికి ఐతె వాల్లకు మనకు లాభం వుంటె గాని వోటు వేసె పరిస్తితి కాదు , వేస్తం అందుకే ఎంత వస్తె అంత బ్యాంక్ లో తోసుకుంటారు. మనీ ఇది ఈ సిస్టం బాగలేదు మార్చాలి.

     వ్యవస్త అలా తగలడింది అందుకే నాకు రాజకీయం అంటె చాల అసహ్యం ఒక ఆట దగ్గర నుంచి జాబ్ వరకు రాజకీయం అందుకు ఎంథ వరకు నేను ఒక్కరికి వోటు వేయలేదు పోథె పోయింది నా వోట్ అంతె సత్తి బాబు మోస్ట్ పర్సన్ లంచం అంతె

Comments