ChatRules
Rules and Regulation
What's the manandari chat rules ?
- అనవసర వ్యాఖ్యానం, చాట్ లోని స్త్రీ/అమ్మాయి లను అగౌర పరచడం లాంటివి చేసినవారిని మనంధరి చాట్ లో నిషేదించడం జరుగుతుంది. [గమనిక : మీరు ఈ సమస్యను ఎదురుకుంటున్నట్టయితె అందుబాటులో ఉన్న మోడరేటర్ కి ఫిర్యాదు చేయగలరు, లేని పక్షంలో మెయిల్ : tlcsupport@manandari.in కి మీకు ఇబ్బంది పెట్టిన చాట్టెర్ చాట్ ను పొందు పరిచి పంపగలరు.]
- దయచేసి మీరు చేసే చాట్ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేట్టు చూసుకోగలరు.
- దుర్బాష ప్రయోగం మరియు నీచ పదాలు మాట్లాడకూడదు
- ఎదుటి వాళ్ళను హేళన, దూషించడం లాంటివి చేయకూడదు
- మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి
- మరొకరిని టార్గెట్ చేసి మాట్లాడకూడదు
- చాట్ లోని వాళ్ళను అంశంగా తీసుకుని ఫన్ని చాట్ చేయకూడదు, మరొకర్ని నిందించ కూడదు. స్నేహంగా మెలగాలి.
- చాట్ యుజేర్స్ మాట్లాడడానికి ఏదో ఒక అంశం ఎంచుకుని మాట్లాడాలి. flooding చేయకూడదు.
- Gender తో పనిలేకుండా అందరితో సమంగా మెలగాలి. అనవసర మెసేజెస్ పంపుతూ ఎదుటి చాట్టేర్స్ ను ఇబ్బంది పెట్టకూడదు.
- No Spam
- No over-the-top unnecessary swearing or use of obscene language
- Do NOT insult people. And act respectfully to other members
- Use a colour which is readable to other members. e.g. RED is very hard and annoying to read.
Breaking of these rules may result in being kicked/banned from the manandari chat.
Rules passed by the Manandari Team
good rules admin garu
ReplyDelete