China's space industry to see accelerated expansion over next 10 years

అంతరిక్షం లో మానవ రహిత రోదసినౌకల అనుసంధానం
బీజింగ్, నవంబర్ 3 (TLC). అంతరిక్షం లో రెండు మానవ రహిత రోదసినౌకలను అనుసందానించిన ఘనతను చైన సొంతం చెసుకుంది. 2020 నాటికి మానవరహిత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న లక్ష్యం నేపద్యంలో ఏ ఘనతను చైనా తాము సాదించిన అతిపెద్ద సాంకేతిక మైలురాయిగా అభివర్నించింది. ఇంతవరకూ చరిత్రలో రోదసిలో స్పేస్క్రాఫ్ట్ ల అనుసందాన ప్రక్రియలో విజయం సాదించిన రెండు దేశాలు అమేరికా , రష్యా. తాజా ప్రయోగంతొ చైనా వాటీ సరసన మూడో దేశంగా చేరింది. జి 20 దేశాల సమావెశాల నేపద్యంలో ఫ్రాన్సు లో ఉన్న చైనా అద్యక్షుడు హుజింటావొ ఏ సందర్బంగా తమ శస్త్రఘ్నులకు అభినందన సందేశాన్ని పంపారు. అంతరిక్ష కేంద్ర ఏర్పాటులో భాగంగా చైనా కిందటి నెలలో టియాంగోగ్ - 1 అనే ప్రధాన మాడ్యూల్ ను భుమికి 343 కిలోమీటర్ల ఎత్తున రోదసిలొకి ప్రవెశ పెత్తిన సంగతి తెలిసిందే. అలాగే రెండురోజుల క్రితం షెంఘౌ -8 అనే మానవరహిత స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించింది. ఇప్పుద షెంఘౌ-8 వెళ్లి విజయవంతంగా టియాంగోగ్-1 తో అనుసందానమైంది. రెండు కలిసి పూర్తి స్థాయిలో పని చేస్తూ భుమి చుట్టూ ఆరు సార్లు చక్కర్లు కూడా కొట్టయని చైనా మానవరహిత అంతరిక్ష కార్యక్రమం అధికార ప్రతినిధి వు పింగ్ తెలిపారు. రెండు కలిసి ఇలాగే 12 రోజుల పాటు భు ప్రదక్షినలు చెస్తాయని, అనంతరం మరొక మాడ్యూల్ ను వాటికి అనుసందానిస్తమని వు వివరించారు. అనంతరం నవంబర్ 17న షెంఘౌ -8 భుమికి తిరుగు ముఖం పదుతుంది. అలాగే వచే ఏడాది ఒక మహిళా వ్యోమగామితో కూడిన నౌకను ఇలా అనుసాందానించె ప్రయత్నాల్లో చైనా తలమునకలుగా ఉంది. ఇదే తీరులో 2012లో మరో రెండు అనుసందాన ప్రక్రియలుంటాయని, అనంతరం స్పేస్ ల్యాబ్ నిర్మానాన్ని ప్రారంబిస్తమన్నారు. తాజ ప్రయోగంలో వినియోగించిన డాకింగ్ వ్యవస్తను షెంఘౌ-8 లొ ఉన్న 600 వదల పరికరాలను పూర్తిస్తాయి స్వదేశి పరిఘ్నాననంతొ రూపొందించామని ఆమె తెలిపారు. "మానవ రహిత అంతరిక్ష కార్యక్రమం లో భాగంగా మేము చేపట్టిన మూడు దశల అభివ్రుద్ది వ్యూహంలో 'అంతరిక్షంలొ అనుసందాన చాలా కీలకమైంది" అని వు పేర్కొన్నారు. 2016 నాటికి రోదసిలో సొంత ప్రయోగశల ఏర్పాటు చీయడం ద్వారా రెండోదశను విజయవంతంగా పుర్తిచెయగలమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

Comments