పూర్వజన్మ ఆధారంగా జరిగే దలైలామా కొత్త వారసుడీ ఎంపికలో జోక్యం వద్దు !

పూర్వజన్మ ఆధారంగా జరిగే దలైలామా కొత్త వారసుడీ ఎంపికలో జోక్యం వద్దు !

బీజింగ్, నవంబెర్13: దలైలామా కొత్త వారసుడి అన్వేశనలో జోక్యం చేసుకుంటె సహించేది లేదని దలైలామా వర్గాన్ని చైనా హెచరించింది. దలైలామా మరణనంతరం పునర్జన్మ ఆధారంగా జరిగే దలైలామా కొత్త వారసుడి ఎంపికలో బయటీ దేశాలలొ నివసించే వారి భావాలకు టిబెట్ భౌద్ద సన్యాసులు విలువ ఇవ్వరాదని ఆదెశించింది. ఇటీవల జాలంలో దలైలామాకు గట్టీపట్టున్న సిచువాన్ ప్రాంతంలో తొమ్మిదిమంది బౌద్ద సన్యాసులు ఆత్మహత్యకు పాల్పడీన దరిమిలా టిబెట్ కమ్యునిస్టు పార్టీ అధినేత చెన్ క్వాంగువో దలైలామా వర్గానికి గత్తి హెచరికలు జారి చేశారు. 50 సవ్త్సరాలుగా దలైలామా వర్గంలో చీలికలు తేవాలని విశ్వప్రయత్నం చేస్తున్న చైనా తన ప్రయత్నాలను మరింత ముమ్మరంగా చేయడంలో భాగంగానే ఈ హెచరికలు జారీ చేసిందని విశ్లెషకులు పేర్కొంటున్నారు.

Comments