'తిన్నది చాల్లె, ఇక ఆపెయ్....' అని హెచరించే సరికొత్త పరికరం వచేసింది

'తిన్నది చాల్లె, ఇక ఆపెయ్....' అని హెచరించే సరికొత్త పరికరం వచేసింది
లండన్ (ట్ళ్ఛ్): టీవీ చుస్తూ తింతె ఎంత తిన్నమో మనకే తిల్యీనంత కుంబకర్నుడి మాదిరి లాఘించెస్తారు కొందరు. ఇక పార్టీల్లో అయితే కబుర్లలో పడి , ఆర్ బలవంతం మీద మరికాస్త తీసుకుంటారు. అలాంటి వాల్లను 'ఇక తిన్నది చాలు ఆపెయ్' అని హెచరించె సరికొత్త సాదనం వచేసింది. వివరాల్లొకి వెళితే ...దీని పేరు 'గ్యాస్ట్రిక్ పేస్మేకఋ. క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే దీనికి 'ఎబిలిటీ అని ముద్దు పేరు. దీన్ని కీహోల్ శస్త్ర చికిత్స ద్వారా పొట్టలో అమరుస్తారు. తగిన పరిమాణంలో ఆహారం తీసుకోగానె ఇది మెదడుకు సంకేతాలు పంపుతుంది. ఈ పరికరాన్ని అమెరికన్ సంస్త ఇంట్రాపేస్ తయారుచెసింది. దీనికి ఒక ఫుడ్ సెన్సార్, ఒక ఎలక్టో కోడ్ ఉంటాయి. తిన్నది సరిపోయిందా అనుకోగానే సెన్సార్ త్రిప్ అయ్యి పరికరానికి సంకేతం పంపుతుంది. అది చిన్నస్తాయి విద్యుత్ పల్స్లను ఎలక్ట్రో కోడ్ కు పంపుతుంది. అది సమీపంలో ఉండె వాగస్ నరాన్ని ఉత్తెజితం చేసి హార్మోన్ మార్పులకు కారణమవుతుంది. అప్పుడు మెదడుకు ఇక కడుపు నిండిందన్న సంకేతాలు వెళ్తాయి. ప్రయోగాత్మకంగా కొందరికి దీన్ని అమర్చగా వారు సాధారణం కన్నా 48శాతం తక్కువ తిన్నరు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని ఆపేసే సౌలభ్యం కూడా ఉంది.

Comments