బెర్లుస్కోనీ రాజీనామాతో ఇటలీలో సంబరాలు

ఇటలీ ప్రధాని బెర్లుస్కోనీ రాజీనామా వార్త తెలియగానే రోం నగరంలోని ప్రజలు రోడ్లపై నాట్యాలు చేశారు. కార్ల హారన్స్ మోగిస్తూ , షాంపేన్ పొంగులతో బెర్లుస్కోనీ గో హోం అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'బెర్లుస్కోనీ రాజీనామాతో మేమంతా సంతోషంగా ఉన్నాము, తనకోసం తప్ప దేశం కోసం ఈ నేత చేసిందేమీ లేదూ అని ఇటలీ వాసి ఒకరు పేర్కొన్నారు.

Comments