ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్దం గల నగరం ముంబై

ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్దం గల నగరం ముంబై
ముంబై (TLC): భారత వాణిజ్య రాజధాని ముంబై ఖాతాలొ ఇపుడు మరో రికార్డ్ వచ్చి చేరింది. ప్రపంచంలోనే అతి జనసమర్దం గల నగరంగా ముంబై అవతరించింది. ఇప్పటివరకు అత్యంత మొరటు, నివాసయోగ్యంకాని నగరంగా అని ప్రపంచవ్యక్తంగ పేరున్న నగరం ముంబై. ఇప్పటీవరకు జపాన్ రాజధాని టోక్యో ఉండగా ఆ రెకార్డ్ కాస్తా ఇప్పుదు వానిజ్య రాజధాని ముంబై కి వచ్చింది. ప్రపంచంలోనే ప్రజలకు అతితక్కువ స్తలం గల నగరం ముంబయ్యేనని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సి సర్వేలో వెల్లడైంది. ముంబైలో ఒక్కో వ్యక్తి కి తలసరి స్తలం కేవలం 1.95 చదరపు అడుగులేనని, ఢిల్లీ తలసరి స్థలం 15చ.అడుగులు, బెంగళూరులో 6.4 చ.అడుగులతో పోల్చితే ఇది చాలా తక్కువని తేలింది.

Comments