భూమికి చేరువలో '2005 వైయూ 55'
భూమికి చేరువలో '2005 వైయూ 55'
అంథరిక్ష వాహక నౌక కంతే పెద్ద పరిమాణం గల గ్రహశకలం భుమి వైపు దూసుకొస్తోంది. '2005 వైయూ55' అనే ఈ ఆస్టరాయడ్ మంగళవారం భుమికి అత్యంత సమీపంలోకి రానుందని ఎంపీ బిర్లా ప్లానితూరియం డైరెచ్టొర్ డీపీ దురై పేర్కొన్నారు. అయితే ఈ గ్రహశకలంతో భుమిపై ఉన్న ప్రజలకు మరో 100 ఏళ్ల వరకు ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. 400 మీటర్ల పొదవు, 55 మిలియన్ టన్నుల బరువు కలిగిన ఈ గ్రహశకలం ప్రస్తుతం భుమికి 3.25లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందని వారు తెలిపారు.

Comments
Post a Comment
Your comment will appear only after moderation by our team.